Pak Opener Imam Ul Haq Hit By A Bouncer From Lockie Ferguson During 2nd ODI | Oneindia Telugu

2018-11-10 2

Pak’s win was overshadowed by a massive injury scare as their opener Imam-Ul-Haq was struck by a ferocious bouncer on the head during their chase. Although, the Pak Cricket Board (PCB) later revealed that there was no damage seen in the scan reports but it is still unclear if he’ll play the final game or not.
#Imamulhaq
#pakopener
#pakvsnewzealand
#bouncer

పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. న్యూజిలాండ్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో ఫాస్ట్ బౌలర్ లూకీ ఫర్గూసన్ విసిరిన ఓ బౌన్సర్ బంతి ఇమామ్ ఉల్ హక్ హెల్మెట్‌కి చాలా బలంగా తాకింది. తన శరీరంపైకి దూసుకొచ్చిన బంతిని.. ఫుల్ చేసేందుకు ఇమామ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వచ్చి హెల్మెట్‌ని తాకింది. దీంతో.. కొన్ని క్షణాలపాటు నొప్పితో విలవిలాడిన ఇమామ్ ఉల్ హక్ అక్కడే మోకాళ్లతో ఒరిగి.. నేలపై పడిపోయాడు.